Monday, September 4, 2017

Indian Geography telugu Bits


Indian Geography

1⃣ పరపంచంలో అతి పెద్ద డెల్టా అయిన "సుందర్‌బన్ డెల్టా" ఏ నదుల వల్ల ఏర్పడింది..??

✅ *బ్రహ్మపుత్ర, గంగా*

2⃣ పశ్చిమం వైపు ప్రవహించే నది ఏది..??

✅ *నర్మదా నది*

3⃣ శరీనగర్ ఏ నది ఒడ్డున ఉంది..??

✅ *జీలం*

4⃣ బంగ్లాదేశ్ లో గంగా నదిని ఏమని పిలుస్తారు..??

✅ *పద్మ*

5⃣ చత్రావతి ఏ నదికి ఉపనది..??

✅ *పెన్నా నది*

6⃣ భరతదేశంలో ఏ నది వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తాయి..??

✅ *బ్రహ్మపుత్ర*

7⃣ ఆరావళి పర్వతాల్లో జన్మించి, కాంభే గల్ఫ్‌లోకి ప్రవహించే నది ఏది..??

✅ *సబర్మతి*

8⃣ ఉత్తర భారతదేశం నుంచి దక్కన్ పీఠభూమిని విభజించే నది ఏది..??

✅ *నర్మదా నది*

9⃣ లక్నో నగరం ఏ నది ఒడ్డున ఉంది..??

✅ *గోమతి నది*

🔟 భరతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది..??

✅ *అరుణాచల్ ప్రదేశ్*