Showing posts with label Notification. Show all posts
Showing posts with label Notification. Show all posts

Thursday, February 29, 2024

TS DSC Notification 2024: తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల… 11వేల పోస్టులతో ఉద్యోగాల భర్తీ

TS DSC Notification 2024: తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ అధికారులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీ 2024 నోటిపికేషన్ విడుదల చేశారు.



గత ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్త నోటిఫికేషన్‌‌ను గురువారం సిఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

 

తెలంగాణలో Telangana 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్‌ మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ జారీ చేశారు. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ వెలువడింది. దానిని రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.

గతంలో డిఎస్సీ DSC నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబరు 6వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అప్పట్లో సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ముందు డిఎస్సీ ప్రకటించడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఏక కాలంలో డిఎస్సీ, ఎన్నికల విధుల నిర్వహణ కష్టమని తేలడంతో డిఎస్సీని వాయిదా వేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం Congress Govt మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. పాత వాటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేస్తారని మొదట ప్రచారం జరిగినా.. పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఒకే నోటిఫికేషన్‌లో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు.

 

11,062 పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు2629, సెకండరీ గ్రేడ్ టీచర్‌ పోస్టులు 6508, లాంగ్వేజ్‌ పండిట్లు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. పాత పోస్టులతో పాటు కొత్తగా మరో 4597 పోస్టుల్ని కలిపి ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో మరో 796 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అమోదం తెలిపింది.అప్పర్ ప్రైమరీ, సెకండరీ పాఠశాలల్లో మరో 220 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను కూడా భర్తీ చేస్తారు.

పాత నోటిఫికేషన్‌ ఉద్యోగాలతో మొత్తం పోస్టులకు కలిపి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. https://schooledu.telangana.gov.in/ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

 

 

Tuesday, July 26, 2022

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ ....

 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..

 


 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అందులో భాగంగానే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా MBBS ఉద్యోగార్థులకు, ఆరోగ్యశాఖ శుభవార్త చెప్పింది. మొత్తం 969 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఈ నెల 21వ తేదీ నుండి ఆగస్ట్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తు చేయడానికి ముందు ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ పేజి చివర లో కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారికి నోటిఫికేషన్స్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..

ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య : 969


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 751,

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్/ జనరల్ డ్యూటీ - 211,

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెడిసిన్ - 7..


విద్యార్హత: 

ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS లేదా దానికి సమానమైన విద్యార్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.


వయోపరిమితి:

దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి, అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు.. పూర్తి వివరాలుకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

 

దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు మరియు ప్రాసెసింగ్ ఫ్రీ ₹.320/-.


ఎంపిక విధానం:

మెరిట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.. మొత్తం 100 మార్కులుగా పరిగణించారు.

◆ అకడమిక్ విద్యార్హతలకు సాధించిన ప్రతిభకు 80 మార్కులు.

◆ ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహించిన దానికి 20 మార్కులు, ప్రతి 6నెలల సర్వీస్కు 2.5 మార్కులు లెక్కిస్తారు..

 

 

గౌరవ వేతనం:

పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ₹.58,850/- నుండి ₹.1,37,050/- వరకు జీతంగా చెల్లిస్తారు..

 అధికారిక వెబ్సైట్:   https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

 ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా.. ఆధార్ కార్డ్, 10 నుండి MBBS వరకు విద్యార్హత ధ్రువపత్రాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కాఫీ, లోకల్ అర్హత కోసం 1 నుండి 7 వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, సర్వీస్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేయాలి.

 


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.07.2022 నుండి,

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.08.2022, సాయంత్రం 5 గంటల వరకు.

 

Sunday, July 3, 2022

నవోదయ విద్యాలయాల్లో 2200 టీచర్ ఉద్యోగాలు..

 

 *🌀NVS Recruitment 2022: నవోదయ విద్యాలయాల్లో 2200 టీచర్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..*




*💠NVS Principal, PGT, TGT Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti).. పీజీటీ, టీజీటీ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..*


*🔹వివరాలు:*

*🔸మత్తం ఖాళీల సంఖ్య: 2200*

*♦️
పోస్ట్‌ల వివరాలు:*
*▪️పరిన్సిపల్‌ పోస్టులు: 12*
*▪️
పీజీటీ పోస్టులు: 397*
*▪️
టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్) పోస్టులు: 683*
*▪️
టీజీటీ (థర్డ్‌ లాంగ్వేజ్‌) పోస్టులు: 343*
*▪️మయూజిక్ టీచర్ పోస్టులు: 33*
*▪️ఆర్ట్ టీచర్ పోస్టులు: 43*
*▪️
పీఈటీ (పురుష) పోస్టులు: 21*
*▪️
పీఈటీ (స్త్రీ) పోస్టులు: 31*
*▪️లబ్రేరియన్ పోస్టులు: 53*

*▪️ఎన్ఈ రీజియన్ పోస్టులు: 584*

*▪️వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.*

*♦️అర్హతలు:*

*▪️పరిన్సిపల్‌ పోస్టులకు మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*

 *▪️
నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*
*పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీ) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*
 *అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*
*టీజీటీ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*
*అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*
*ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ (మ్యూజిక్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*
*ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.*

*♦️దరఖాస్తు విధానం:*

 *ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.*
*దరఖాస్తు రుసుము:*
*ప్రిన్సిపల్‌ పోస్టులకు: రూ.2,000*
*పీజీటీ పోస్టులకు: రూ.1,800*
*టీజీటీ, ఇతర కేటగిరీ పోస్టులకు: రూ.1,500*
*దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 2, 2022.*
*దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.*

Official Website:    navodaya.gov.in

https://navodaya.gov.in/nvs/en/Home1 



Tuesday, May 17, 2022

10పాస్ తో పోస్టల్ శాఖలో పర్మినెంట్ కొలువు | 38,926 ఖాళీల భర్తీకి ప్రకటన :Indian Post Recruitment 2022 |

 


 ఎలాంటి రాతపరీక్ష లేకుండా, పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారత పోస్టల్ సర్వీస్ తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 22 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 38,926 పోస్టుల భక్తికి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి..

         విద్యార్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

భారతీయ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన, ఇండియన్ పోస్టల్ సర్వీస్ దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న దాదాపుగా 39 వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 38,926.

ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీల సంఖ్య: 1,716.

తెలంగాణలో ఖాళీల సంఖ్య: 1,226.


విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి విద్యార్హతతో, స్థానిక భాషా పరిజ్ఞానం కలిగి మోటార్ సైకిల్ లేదా సైకిల్ నడపగలరు నైపుణ్యం కలిగి ఉండాలి.


వయసు: జూన్ 5, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.


దరఖాస్తు ఫీజు: 

 జనరల్ అభ్యర్థులకు ₹.100/-

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


ఎంపిక విధానం:
పదవ తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా/ సిస్టం జనరేట్ చేసిన మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఏ ఇద్దరు అభ్యర్థుల మార్కులు సమానమైన.. వారి వయసును పరిగణలోకి తీసుకొని అధిక వ్యాసాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికలు నిర్వహిస్తారు.


జీతం:

బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ₹.12,000/-

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్/ Dak Seva పోస్టులకు ఎంపికైన వారికి ₹.10,000/-


దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ తో, ఆన్లైన్ దరఖాస్తు విధానం వీడియో లో అప్డేట్ చేస్తాను. తాజా నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.06.2022.

అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

అధికారిక వెబ్సైట్ : https://indiapostgdsonline.gov.in/

Wednesday, May 4, 2022

భారతీయ రైల్వే, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, 2972 అప్రెంటిస్షిప్ ఉద్యోగాల భర్తీ

 

 


భారతీయ రైల్వే, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, 2972 అప్రెంటిస్షిప్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. 

◆ భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.

◆ అకడమిక్, టెక్నికల్ విద్యాసంస్థల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి నియామకాలు చేపడతారు.


★ ఖాళీల వివరాలు:

★ మొత్తం ఖాళీల సంఖ్య: 2972.

★ విభాగాల వారీగా ఖాళీలు: 

◆ హౌరా డివిజన్లో మొత్తం 659 పోస్టులు,

◆ లీలహ్ డివిజన్లో మొత్తం 613 పోస్టులు,

◆ సీల్దా డివిజన్ లో మొత్తం 297 పోస్టులు,

◆ కంచరపర డివిజన్లో మొత్తం 187 పోస్టులు,

◆ మాల్డా డివిజన్లో మొత్తం 138 పోస్టులు,

◆ అసన్సోల్ డివిజన్లో మొత్తం 412 పోస్టులు,

◆ జమాల్పూర్ డివిజన్లో మొత్తం 667 పోస్టులు.. ఇలా మొత్తం 2972 పోస్టులను భర్తీ కి ప్రకటించింది.


◆ వయసు: దరఖాస్తు తేదీ నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మించకూడదు, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.


నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి:

◆ విద్యార్హత: ఎనిమిదవ తరగతి, పదవ తరగతి ఉత్తీర్ణత, NCVT/SCVT ట్రేడ్, ట్రైనింగ్ సర్టిఫికెట్.


◆ దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


◆ దరఖాస్తు ఫీజు: 

జనరల్ ఆపరేటర్లకు ₹.100. 

ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మహిళలకు మినహాయించారు.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2022 నుండి,

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.05.2022.


అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

అధికారిక వెబ్సైట్: https://er.indianrailways.gov.in/

 

 

 

Saturday, April 30, 2022

తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్

 

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన ప్రకారమే సోమవారం అధికారులు పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేశారు.

మంగళవారం తెలంగాణలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నిరుద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 503 గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. కేవలం ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల విషయంలో అభ్యర్థులకు ముఖ్య విషయాన్ని తెలియజేసింది. మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులను కోరింది. ఇక, గ్రూప్ 1లో ప్రకటించిన ఉద్యోగాల్లో కేటగిరీల వారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి.

1. డిప్యూటీ కలెక్టర్లు 42

2. డీఎస్సీలు 91

3. ఎంపీడీఓలు 121

4. సీటీఓలు 48

5. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు 38

6. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు 40

7. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు 26

8. మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ 2.. 41

9. అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు 8

10. ఆర్టీఓ 4

11. జిల్లా పంచాయతీ ఆఫీసర్లు 4

12. జిల్లా రిజిస్ట్రార్లు 5

Thursday, March 24, 2022

TS EAMCET: ఎంసెట్‌ రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. ఈసారీ ఇంటర్‌ మార్కలకు వెయిటేజీ లేనట్టే..? సిలబస్‌లో కూడా..

 


 
TS EAMCET 2022: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ పరీక్షలను జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు.

Telangana EAMCET 2022:తెలంగాణ ఎంసెట్‌ తేదీలు వెలువడ్డాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ పరీక్షలను జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు. త్వరలో దరఖాస్తులు, ఫీజులతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సెట్‌ కన్వీనర్లు త్వరలో ప్రకటించనున్నారు

జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగం పరీక్షలను.. జూలై 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థుల కు పరీక్షలు నిర్వహిస్తారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ సెట్‌ను జూలై 13న నిర్వహించనున్నారు.



ఇంటర్‌ వెయిటేజీ ఉండకపోవచ్చు..?
ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్‌ వెయిటేజీ ఉండదని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నది. సాధారణంగా ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. కరోనా దృష్ట్యా గత ఏడాది వెయిటేజీని రద్దుచేశారు. ఎంసెట్‌ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించారు. గత అక్టోబర్‌లో నిర్వహించిన ఫస్టియర్‌ పరీక్షల్లో 51% విద్యార్థులు ఫెయిలయ్యారు. వారికి 35% మార్కులేసి పాస్‌చేశారు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ అమలుచేస్తే ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.


70 శాతం సిలబస్‌ మాత్రమే..!
ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో 70 శాతం సిలబస్‌కే ప్రశ్నలు అడుగనున్నారు. గతేడాది ఫస్టియర్‌లో 100 శాతం సిలబస్‌, సెకండియర్‌లో 70 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడిగారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సెకండియర్‌ చదివే విద్యార్థులకు ఫస్టియర్‌తోపాటు సెకండియర్‌లోనూ 70 శాతం సిలబసే బోధించడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు.


 

Saturday, September 4, 2021

UGC NET Notification 2021 | Download Information Bulletin | Check eligibility and online apply process

  వివిధ యూనివర్సిటీలు/కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నకు ఉద్దేశించిన అర్హత పరీక్ష యూజీసే నెట్ జూన్ 2021 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టి‌ఏ) విడుదల చేసింది. కొవిడ్ 19 కారణంగా 2020 డిసెంబరు సిషన్ ఎగ్జామ్ ను వాయిదా వేశారు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఈ రెండు సెషన్లకు కలిపి పరీక్షను నిర్వహిస్తారు. 2020 డిసెంబరు సెషన్ కు రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయని అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

 


యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యూమానిటీస్ సోషల్ సైన్స్ (లాంగ్వేజ్ లు సహ) కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర స్పెషలైజేషన్లతో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నదమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

వయసు:

జే‌ఆర్‌ఎఫ్ అభ్యర్థులకు అక్టోబరు 1 నాటికి 21 సంవత్సరాలకు మించకూడదు.

అసిస్టెంట్ ప్రొఫెసరకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

 

యూజీసీ నెట్ వివరాలు:

 ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.

ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

మొదటి పేపర్లో 50 ప్రశ్నలు ఇస్తారు.

రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్షింట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్, టీచింగ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో అభ్యర్థి ప్రతిభను గుర్తించేలా ప్రశ్నలు అడుగుతారు.

రెండో పేపర్ అభ్యర్థి ఎంచుకొన్న సుబ్జెక్ట్ కు సంబంధించి ఉంటుంది.

ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు.

ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. మొత్తం మార్కులు 200

పరీక్ష సమయం 3 గంటలు ప్రశ్న పత్రాన్ని ఇంగ్లిషు, హింది మాధ్యమాల్లో ఇస్తారు.

 

ముఖ్య సమాచారం:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సేప్టెంబరు 5, 2021,

ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 6, 2021,

యూజీసీ నెట్ 2021 తేదీలు: అక్టోబరు 6 నుంచి 11 వరకు

అదికారిక వెబ్ సైట్: https://ugcnet.nta.nic.in/

అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

 

 

 

Thursday, September 2, 2021

Dr.B.R. Ambedkar open university admissions 2021 | Apply UG PG PGDiploma Certificate programs | Check eligibility criteria here..

 

 

హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా తదితర కోర్సుల్లో  ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 3, 2021 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్: https://www.braouonline.in/

 

డిగ్రీ కోర్సులు: బిఏ, బీకాం, బిఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మొదలైనవి..


పీజీ కోర్సులు: ఎంఎ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మొదలైనవి..

పీజీ డిప్లామా కోర్సులు: మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు మొదలగునవి..


సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కోర్సులు: ఎన్జీవో మేనేజ్మెంట్, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, లిటరరీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మొదలగునవి..

 

 

 

Saturday, April 3, 2021

TSWREIS and TTWREIS Sainik School Admissions ‖ తెలంగాణ గురుకుల సైనిక్‌ పాఠశాల లో 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

 


 

తెలంగాణ గురుకుల సైనిక్పాఠశాల నుండి 6 తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.

నోటిఫికేషన్: తెలంగాణగిరిజన సంక్షేమ మరియు సాంఘిక...గర్) మరియు అశోక్ నగర్ వరంగల్. విద్యా సంవత్సరం (2021-22) కు గాను6 తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం(MPC) గ్రూప్ లో ప్రవేశాలకు, ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21) లో 5 మరియు 10 తరగతి చదువుతున్న పురుష విద్యార్థులనుండి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.


6 తరగతిలో ప్రవేశాలకు సంభందించిన ముఖ్య సమాచారం:

ఇందులో మొత్తం 80 సీట్లు ఉన్నాయి.

అర్హత: 2020-2021 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి పూర్తి చేసిన బాలురు అర్హులు.

వారి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో నివశిస్తున్నవారికి రూ.200000, గ్రామాల్లో నివశిస్తున్నవారికి రూ.150000 మించకూడదు.

విద్యార్థులు నిర్దేశించిన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.

వయస్సు: 2021 ఆగస్సు 31 నాటికి 11 సంవత్సరాలకు మించకూడదు.

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్టైప్లోనే ఉంటాయి.

పరీక్ష పేపర్ ప్యాట్రన్: 5 తరగతి విద్యా ప్రమాణాలకు లోబడి పరీక్ష పేపర్ ఉంటుంది.

తెలుగు నుండి 20 మార్కులు

ఇంగ్లిష్ నుండి 20 మార్కులు

గణితం నుండి 20 మార్కులు

సామాన్య శాస్త్రం నుండి 20 మార్కులు

సాంఘిక శాస్త్రం నుండి 20 మార్కులు ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

పరీక్ష వ్యవధి: రెండు గంటలు.

ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.




ఇంటర్షీడియెట్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంభందించిన ముఖ్య సమాచారం: (ఎంపీసీ గ్రూపు మాత్రమే)

ఇందులో మొత్తం 80 సీట్లు ఉన్నాయి.

అర్హత: 2020-2021 విద్యా సంవత్సరానికి పదో తరగతి ఉత్తీర్డు లైన/ హాజరవుతున్న విద్యార్దులు అర్హులు.

వారి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో నివశిస్తున్నవారికి రూ200000, గ్రామాల్లో నివసిస్తున్నవారకి 150000 మించకూడదు.

విద్యార్థులు నిర్దేశిం చిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయస్సు: 2021 ఆగుస్ట్ 31 నాటికి 16 సంవత్సరాలకు మించకూడదు.

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్టైప్లోనే ఉంటాయి.

పరీక్ష పేపర్ ప్యాట్రన్: 10 తరగతి విద్యా ప్రమాణాలకు లోబడి పరీక్ష పేపర్ ఉంటుంది.

ఇంగ్లిష్ నుండి 20 మార్కులు

గణితం నుండి 40 మార్కులు

బౌతీక శాస్త్రం నుండి 20 మార్కులు

రసాయనిక  శాస్త్రం నుండి 15 మార్కులు

జీవ శాస్త్రం నుండి 05 మార్కులు ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

పరీక్ష వ్యవధి: రెండు గంటలు.

ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.


దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులు ఎంపిక పరీక్షకు హాజరు కావడానికి సంభందించిన హాల్ టిక్కెట్స్ ను 15 ఏప్రిల్ 2021 నుండి అదికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోవాలని అదికారిక ప్రకటనలో తెలిపారు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఫిజికల్ఫిట్నెస్టెస్స్ఫిట్నెస్ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

 

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

 

దరఖాస్తు ఫీజు: రూ.100

 

ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేది: 07.04.2021


వెబ్సైట్‌: https://tswreis.in/ & https://tgtwgurukulam.telangana.gov.in/ 

రిజిస్టర్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: http://mmtechies-001-site7.itempurl.com/start.html 

నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి


 

 

Tuesday, March 31, 2020

TSRJC-CET – 2020

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTION SOCIETY (REGD) HYDERABAD
 
TSRJC-CET – 2020
TREI Society has established Residential Junior Colleges with an objective to provide quality education to the talented children. Presently, TREI Society is managing
35 TS Residential Junior Colleges (15 for Boys and 20 for Girls)
  • PAYMENT START AND END DATE:-

16/03/2020
To 15/04/2020
  • APPLICATION START AND END DATE

16/03/2020
To
15/04/2020
  • Exam Date and Time:

10/05/2020
10:00 AM To 12:30 PM
  • IMPORTANT LINKS

Online PAYMENT LinkClick here
Application formClick here
INFORMATION BULLETIN Click here
  • Examination FEE :- Rs.200/– (Two hundred rupees only)

Wednesday, May 1, 2019

SSC MTS Recruitment 2019


Name of the Post: SSC MTS Online Form 2019
Post Date: 18-04-2019
Latest Update: 24-04-2019
Brief Information: Staff Selection Commission (SSC) has published notification for the recruitment of Multi Tasking Staff (Non Technical) vacancies. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.
Staff Selection Commission (SSC)
 Multi Tasking Staff (Non Technical) Vacancies 2019

Application Fee
  • Fee: Rs. 100/-
  • For Women, SC, ST, PwD & ESM: Nill
  • Payment Mode (Online/ Offline): SBI Challan/ Net Banking by using Visa, Master Card, Maestro, RuPay Credit/ Debit Card 
Important Dates
  • Starting Date to Apply Online: 22-04-2019
  • Last Date to Apply Online: 29-05-2019 up to 05:00 P.M.
  • Last Date for Payment of Fee through Online: 31-05-2019 up to 05:00 P.M.
  • Last Date for Generation of Offline Challan: 31-05-2019 up to 05:00 P.M.
  • Last Date for Payment of Fee through Challan: 01-06-2019 during working hours of Bank
  • Starting Date for Computer Based Exam (Tier-I): 02-08-2019
  • Last Date for Computer Based Exam (Tier-I): 06-09-2019
  • Date of Tier-II Examination (Descriptive Paper): 17-11-2019
Age Limit
  • 18-25 years as on 01-08-2019 (i.e. candidates born not before 02-08-1994 and not later than 01-08-2001).
  • 18-27 years as on 01-08-2019 (i.e. candidates born not before 02-08-1992 and not later than 01-08-2001).
  • Age Relaxation is applicable to SC/ ST/ OBC/ PWD/ Ex Serviceman Candidates as per rules
  • For More Age Details Refer the notification
Qualification
  • Matriculation or equivalent from a recognised board or University.
Vacancy Details
Post Name Total
Multi Tasking Staff (Non Technical) -
Interested Candidates Can Read the Full Notification Before Apply
Important Links
Application Status Click Here
Apply Online Registration| Login
Eligibility Details Click Here
Selection Process Click Here
Exam Pattern Click Here
Syllabus Click Here
Detailed Notification Click Here
Employment News Paper Notification Click here
Official Website Click here
Advertisements

Read more: SSC MTS Recruitment 2019 - Apply Online for Various Vacancies 

SSC MTS Syllabus Details: Staff Selection Commission (SSC) recruits Group C posts of Multi Tasking Staff (MTS) in Different States and Union Territories. The following are the Syllabus details to apply for the SSC MTS Vacancies.
Syllabus:
Paper-I: Questions on ‘General Intelligence and Reasoning’ will be non-verbal considering the functions attached to the post. Questions on Numerical Aptitude and General English will be simple, of a level that an average matriculate will be in a position to answer comfortably. Questions on General Awareness will be also of similar standard.
General Intelligence: It would include questions of non-verbal type. The test will include questions on similarities and differences, space visualization, problem solving, analysis, judgment, decision making, visual memory, discriminating observation, relationship concepts, figure classification, arithmetical number series, nonverbal series etc. The test will also include questions designed to test the candidate’s abilities to deal with abstract ideas and symbols and their relationship, arithmetical computation and other analytical functions.
English Language: Candidates’ understanding of the Basics of English Language, its vocabulary, grammar, sentence structure, synonyms, antonyms and its correct usage, etc. his/her writing ability would be tested.
Numerical Aptitude: This paper will include questions on problems relating to Number Systems, Computation of Whole Numbers, Decimals and Fractions and relationship between Numbers, Fundamental arithmetical operations, Percentages, Ratio and Proportion, Averages, Interest, Profit and Loss, Discount, use of Tables and Graphs, Mensuration, Time and Distance, Ratio and Time, Time and Work, etc.
General Awareness: Questions will be designed to test the ability of the candidate’s general awareness of the environment around him and its application to society. Questions will also be designed to test knowledge of current events and of such matters of everyday observation and experience in their scientific aspects as may be expected of an educated person. The test will also include questions relating to India and its neighbouring countries especially pertaining to Sports, History, Culture, Geography, Economic scene, General Polity including Indian Constitution and Scientific Research etc. These questions will be such that they do not require a special study of any discipline.
NOTE: For VH candidates of 40% and above visual disability and opting for SCRIB

Monday, April 15, 2019

SBI Clerk Notification 2019 | Apply Online for 8,904 Junior Associate Vacancies




SBI Clerk Notification 2019 – Good News for Bank Job Aspirants!! State Bank of India called upon the applicants to fill a total of 8,904 vacancies for the post of Clerk. The actual vacancies include Junior Associate (Customer Support & Sales) in Central Cadre. This is yet another notification released from the State Bank of India in this month.  Recently, SBI releases recruitment notification for SBI PO Posts. The official notification was released from the official site of SBI i.e, sbi.co.in on 12th April 2019. People coveted to apply for SBI Clerk Vacancy 2019 can start applying from 12th April 2019. While the last date to apply online for SBI Recruitment 2019 is 03rd May 2019. However, Aspirants can get the complete eligibility details to apply for SBI Clerk Notification 2019 from the below sections of this page.

SBI Clerk Notification 2019-20 Overview

Name of the BoardState Bank of India
Name of the PostsClerk (Junior Associate)
Number of Vacancies8,904
Starting Date to Apply12th April 2019
Last Date to Apply 03rd May 2019
Application ModeOnline
Job LocationAcross India
Job CategoryBank Jobs
Official Websitewww.sbi.co.in

SBI Clerk Recruitment 2019 – www.sbi.co.in

This is an amazing opportunity for the applicants wh0 desire to build their career in an esteemed organization like State Bank of India Recruitment. Graduation (in any fields) completed guy can apply for the Clerk position in SBI Clerk Recruitment 2019-20. Well, we recommend the applicants to send their duly filled Online Application Form on or before 03rd May 2019 to reserve a seat in SBI Clerk Jobs 2019. However, On this webpage, We have listed SBI Clerk Online Apply Link, SBI Clerk Notification(Pdf), Important Dates & other details. Applicants are advised to get it from the upcoming sections of this page. Hence, check out complete details of SBO Clerk Recruitment 2019-20 from this article.


Saturday, March 9, 2019

RRB NTPC Recruitment


కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐన రైల్వే డిపార్ట్మెంట్ నుండి వివిధ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదలైంది.మొత్తం 1665 ఖాళీలు

RRB  Recruitment Railway Recruitment board Recruitment 2019 is looking to recruit 1665 vacancies and RRB Has released notification for of Ministerial And Isolated Categories Posts.
  • So this is Big news for Candidates those who are eagerly waiting to join in Indian Railways,
  • Here we are also giving the full information of the posts here,
  • Candidates can also check here and apply

Important Dates and Links of RRB NTPC Recruitment

Start Date To Apply (NTPC) 08.03.2019
Application Ending Date 07.04.2019
Last Date of Payment 11.04.2019
Final Submission of Applications 16.04.2019
CBT Exam June/July
No of Posts 1665
Notification Download
Apply Online Official Website

Educational Qualification:

  • Candidates must possess 10th, 12th, Diploma, Degree, B.Ed., or equivalent from a recognized Institute for RRB Recruitment 2019 and also
  • Full Details have been given in below pdf Candidates can check and Download

Salary:

If Candidates get Selected then candidates will get Rs. 25,500/- to Rs. 47,600/- as salary

Selection Process:

  • Preliminary Test
  • Main Test
  • Interview

Age limit

  • For RRB it is 18 to 45 Years and also

RRB NTPC Recruitment Application Fee: 

For GEN/OBC Rs. 500/-
For SC/ST/PWD/Women/Ex-Sm/Transgender/Minorities/Economically Backward Rs. 250/-

Monday, March 4, 2019

TSRJDC CET 2019




Telangana State Residential Junior College Common Entrance Test 2019

Telangana Residential Educational Institutions Society (TRIES) has issued the Telangana State Residential Junior College CET (TSRJC CET) 2019 Notification for admission into Intermediate First Year in 4 (four) Telangana State Residential Junior Colleges (TSRJCs) for the academic year 2019-20.
Many candidates were applied for this notification. TSTRJC-CET for Admission of the Students in to First Year Intermediate in TSR Junior Colleges
More information related to TSRJC-CET Notification 2019 candidates are required to refer the official notification http://tsrjdc.cgg.gov.in

TREI Society

  • TREI Society has established Residential Junior Colleges with an objective to provide quality education to the talented children.
  • Presently, TREI Society is managing 04 TS Residential Junior Colleges (03 for Boys and one for Girls).

Important Dates for TSRJC CET 2019

  • Online Application Submission through Online begins: 12th March 2019
  • Last Date for TSRJC 2019 Online Application Submission: 11th April 2019
  • TSRJC 2019 Exam Date: 10th May 2019 (10.00 AM to 12.30 PM)


TS EAMCET 2019




JNTUH has scheduled TS EAMCET 2019 in the month of May 2019. Intermediate graduates with a minimum of 45% aggregate marks are eligible for the state level entrance exam.
The engineering and agriculture paper dates are as follows:
  • TS EAMCET Engineering Exam – May 3, 4 and 6, 2019
  • TS EAMCET Agriculture Exam – May 8 and 9, 2019
Nearly 2 lakh candidates register for Telangana Engineering Agricultural and Medical Common Entrance Test. The detailed notification for TS EAMCET 2019 will be released shortly at tseamcet.nic.in. Candidates seeking admissions into first year engineering/ agriculture in various colleges/ universities in the State of Telangana can apply online in March 2019.



Saturday, October 20, 2018

Prime minister's scholarship scheme:2018-19 నోటిఫికేషన్ విడుదల

*Prime minister's scholarship scheme:2018-19 నోటిఫికేషన్ విడుదల:*

> *వృత్తిపరమైన కోర్సులు చేస్తున్న విద్యార్థులకు అర్హత. (BE, B.Tech, BDS, MBBS, B.Ed, BBA, BCA, MCA, B.Pharma, B Ed but not for BA+B Ed, LLB not for BA+LLB. In case of integrated ME/M.Tech/M.Pharma etc..).*

*>డిస్టెన్స్ కోర్సులకు అర్హత లేదు.*

> *విద్యార్థులు ఇంటర్/డిగ్రీ/గ్రాడ్యుయేషన్లో 60% కంటే మార్కులు తప్పనిసరి.*

> *ఎంపిక కాబడిన విద్యార్థులకు అబ్బాయిలకు నెలకు రూ.2000, అమ్మాయిలకు నెలకు రూ.2250 చొప్పున ఐదు సంవత్సరాలు చెల్లించబడును.*

> *ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 31-10-2018.*

>దరఖాస్తు కై క్లిక్ చేయండి

👇🏻👇🏻👇🏻
http://scholarships.gov.in/

Tuesday, October 10, 2017

The Telangana Direct Recruitment for the posts of Teachers Rules, 2017 – Orders







Tags: The Telangana Direct Recruitment for the posts of Teachers Rules, 2017 –  Orders  ts dsc cgg gov  ts dsc syllabus  dsc vacancy list caste wise  telangana dsc notification date  ts dsc 2017 syllabus  ts dsc subject wise vacancies  telangana dsc latest news  telangana dsc exam date


Tuesday, March 15, 2016

TS TET 2016

 TS TET 2016 Notification














Medium wise Syllabus

PAPER 1



TELUGU BENGALI GUJARATI HINDI KANNADA MARATHI TAMIL URDU



Medium wise Syllabus

PAPER 2


TELUGU SANSKRIT HINDI KANNADA MARATHI TAMIL URDU


 Examination Centers for TS-TET 2016:   

        TS-TET shall be conducted  in all the 10 Districts of  the State.   Candidate can  choose any Examination Centre ( District) of his choice.  However, when the capacity of  any particular Examination Centre  (District) gets exhausted,  that particular Examination  Centre (District) will not be displayed in the  list of examination  centers given in the  online application form.  In such case  the candidate has to choose the Examination  Centre (District) of his/her choice  from the remaining list available. 








Tags:tet notification 2016 Searches related to tet notification 2016 tet notification 2015 telangana ap tet notification 2016 tspsc tet notification last date tet notification march 2012 kerala tet notification 2012 tet notification 2016-17 up tet notification 2015 elangana TS TET Notification 2016 DSC Online Application Form : Telangana Education Board has published a recruitment notification teacher TET TS DSC Vacancies 2016. ... Telangana TET Notification 2016 online application form will be open from 01 March 2016 to 15th March 2016 at